kalarchana 2019

A year to celebrate our Ancient Agricultural Civilization

‘భారతీయం’ కళార్చన 2019 వివరములు (Kalarchana 2019 Activities)

జనవరి 14, 2019 నుండి ఫిబ్రవరి 6 వరకు ప్రతి రోజు సాయంత్రం 4 నుండి 9/11 గంటల వరకు జరిగే కార్యక్రమాల వివరాలు :

ధియేటర్ 360 లో (Main Events) స్టాల్ల్స్, గ్రౌండ్ లో(Side events)
  1. సా 4 నుండి 6 గంటల వరకు : ఉభయ రాష్ట్రాల జానపద ఉత్సవాలు
  2. సా 6 నుండి 7 గంటల వరకు : జిల్లా స్థాయి 64 + కళలు
  3. సా 7 నుండి 9/11 గంటల వరకు: జాతీయ నాటకోత్సవాలు
  1. సంక్రాంతి సంబరాలు
  2. కాలుష్యేతర వ్యాపార స్టాల్ల్స్
  3. కాలుష్యేతర సామాజిక , కళా సంస్థల స్టాల్ల్స్
  4. వ్యవసాయ నామ సంవత్సర కార్యక్రమాలు
  5. 64 గంటల కోలాట యజ్ఞం

కార్యక్రమం : ‘భారతీయం’ కళార్చన 2019 : 64+ కళల సంబరాలు

వేదిక : ఎన్.టి.ఆర్ కళాపరిషత్, ఒంగోలు

లక్ష్యం : అవినీతి నిర్మూలన, ప్రకృతి సమతుల్యత, సుస్థిర ప్రగతి, జాతీయ సమైక్యత

20వ వార్షికోత్సవ నేపధ్యం : వ్యవసాయ నామ సంవత్సరం

తేది : జనవరి 14, 2019 నుండి ఫిబ్రవరి 6 వరకు

ప్రదేశం : పి.వి.ఆర్ గ్రౌండ్స్ , ఒంగోలు

Advertisements
Create your website at WordPress.com
Get started