kalarchana 2019

A year to celebrate our Ancient Agricultural Civilization

జాతీయ నాటకోత్సవాలు (National Theater Arts fest)

పాంఫ్లెట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Sl.No. తేది, సమయం (కాలపరిమితి) నాటక వివరములు గౌరవ పారితోషకం,
స్పాన్సర్ /దాత వివరాలు
1 14.01.2019
7.00 PM
(2గంటల30 నిమిషాలు)
శ్రీ సంతోషి నాట్య మండలి (సురభి), హైదరాబాద్ వారి
శ్రీ కృష్ణ లీలలు(పద్యనాటకం)
ఇతివృత్తం: దానవుడైన కంసుని భారినుండి మానవలోకాన్ని రక్షించడానికి బాల కృష్ణుడు ప్రదర్శించిన లీలలు
గౌరవ పారితోషకం: రూ 50000/-
స్పాన్సర్ /దాత : …….
2 15.01.2019
7.00 PM
(2గంటల30 నిమిషాలు)
శ్రీ సంతోషి నాట్య మండలి (సురభి), హైదరాబాద్ వారి
మాయాబజార్ (పద్యనాటకం)
ఇతివృత్తం: రేవతీ బలరాముల అభీష్టానికి వ్యతిరేకంగా అభిమన్యు శాశిరేఖల కళ్యాణం జరిపించడానికి శ్రీకృష్ణ ఘటోత్కచుడు సృష్టించిన మాయాబజార్
గౌరవ పారితోషకం: రూ 50000/-
స్పాన్సర్ /దాత : …….
3 16.01.2019
7.00 PM
(3 గంటలు)
శ్రీ సంతోషి నాట్య మండలి (సురభి), హైదరాబాద్ వారి
బాలనాగమ్మ(పద్యనాటకం)
ఇతివృత్తం: పానుగంటి మహారాణి బాలనాగమ్మను మోహించి బందించిన మాయల పకీరును ఆమె కుమారుడైన బాలవర్ధి సంహరించిన సాహస గాధ.
గౌరవ పారితోషకం: రూ 50000/-
స్పాన్సర్ /దాత : …….
17.01.2019
7.00 PM
(3 గంటలు)
నందమూరి తారక రామారావు కల్చరల్ అసోసియేషన్ , ఒంగోలు వారి
లవకుశ(పౌరాణిక బాలల నాటకం )
ఇతివృత్తం: ప్రజావాక్పరిపాలనే ప్రభువుల కర్తవ్యంగా భావించిన శ్రీరాముని ధర్మ నిరతకు, సీతాదేవి సహన శీలతకు, తండ్రిని మించిన తనయులు అనిపించుకున్న లవకుశుల అసమాన ప్రతిభకు ఒక దర్శనమే ఈ పౌరాణిక బాలల నాటకం
గౌరవ పారితోషకం: రూ 50000/-
స్పాన్సర్ /దాత : …….
5 18.01.2019
8.00 PM
(2గంటల20 నిముషాలు )
జె.ఎం.జె. నాట్యమండలి,, విజయవాడ వారి
“రక్తపాశం” – బైబిల్(పద్య నాటకం)
ఇతివృత్తం: తల్లి దండ్రులు బిడ్డల పట్ల పక్షపాత ద్వారణి వహించకుండా మంచి క్రమశిక్షణలో – నీతి మార్గంలో పెరగటానికి తల్లిదండ్రులు తమ వంతు కృషి చేయాలి.
గౌరవ పారితోషకం: రూ 53000/-
స్పాన్సర్ /దాత : …….
6 19.01.2019
7.00 PM
(45 నిముషాలు )
న్యూ స్టార్ మోడరన్ థియేటర్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ వారి
పిపీలికం(నాటిక)
ఇతివృత్తం: అసలు మనం ఎవరం ? ఎందుకు పుడుతున్నాము ? ఎందుకు చచ్చిపోతున్నాము ? ఈ పుట్టుక చావుల మధ్య మనం ఎం చేయాలి ?
గౌరవ పారితోషకం: రూ 28000/-
స్పాన్సర్ /దాత : …….
7 19.01.2019
8.00 PM
(2 గంటలు )
అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్ వారి
శివం(సంగీత నృత్యరూపకం)
ఇతివృత్తం: కామాన్ని, మరణాన్ని జయించినటువంటి ఆ పరమశివ తత్వాన్ని మరియు ఆ పరమాత్ముని లీలలను కళ్ళకుకట్టే సంగీత నృత్యరూపకం ‘శివం’
గౌరవ పారితోషకం: రూ 50000/-
స్పాన్సర్ /దాత : …….
8 20.01.2019
7.00 PM
(50 నిముషాలు )
సిద్ధార్ధ మహిళా కళాశాల & యంగ్ ధియేటర్ ఆర్గనైజేషన్ , విజయవాడ వారి
ఊరు భంగం(తెలుగు జాతీయ నాటకం)
ఇతివృత్తం: అహానికి, ఆత్మగౌరవానికి మధ్య తేడా ఏమిటి ? పశ్చాతాపం ఎంతటి దుష్టుడిని అయినా పునీతుడుగా చేయగలదా ?
గౌరవ పారితోషకం: రూ 28000/-
స్పాన్సర్ /దాత : …….
9 20.01.2019
8.00 PM
(50 నిమిషాలు )
కళారాధన, నంద్యాల వారి
భళా డింగరి(బాలల నాటిక)
ఇతివృత్తం: పెద్దలు పిల్లలను మంచిదారిలో నడిపిస్తే మంచి వ్యక్తులుగా మనసున్న మనుషులుగా ఎదుగుతారు. వారిని నిర్లక్ష్యం చేస్తే దారి తప్పి దానవులుగా మారుతారు
గౌరవ పారితోషకం: రూ 25000/-
స్పాన్సర్ /దాత : …….
10 21.01.2019
7.00 PM
(1 గంట 10నిముషాలు )
న్యూ స్టార్ మోడరన్ థియేటర్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ వారి
అమ్మకింక సెలవా ?(నాటిక)
ఇతివృత్తం: *అమ్మ అనంతం..
అమ్మ అజారామరం
అమ్మ కోట్ల సంవత్సరాల ముదుసలి
అమ్మ అప్పుడే పుట్టిన పశిపాప
లాలిద్దాం పాలిద్దాం ప్రత్యక్ష్యదైవంగా పూజిద్దాం .
గౌరవ పారితోషకం: రూ 27000/-
స్పాన్సర్ /దాత : …….
11 21.01.2019
8.00 PM
(47 నిమిషాలు )
క్రాంతి కూచిపూడి నాట్యాలయ, హైదరాబాద్ వారి
మోహినీ భస్మాసుర(సంగీత నృత్యరూపకం)
ఇతివృత్తం: అపాత్ర దానం చేయ్యరాదు
గౌరవ పారితోషకం: రూ 45000/-
స్పాన్సర్ /దాత : …….
12 22.01.2019
7.00 PM
(55 నిమిషాలు )
ది అమెచ్యూర్స్ డ్రమెటిక్ అసోసియేషన్, చిలకలూరిపేట వారి
అక్క అలుగుడు – చెల్లి సణుగుడు(నాటిక)
ఇతివృత్తం: అత్తారింట్లో అలిగి చెల్లింటికి వచ్చిన అక్క పడే కష్టాల హాస్యరూప కథ
గౌరవ పారితోషకం: రూ 26500/-
స్పాన్సర్ /దాత : …….
13 22.01.2019
8.00 PM
(1గంట 30 నిముషాలు )
వేదాంతం రామలింగ శాస్త్రి, కూచిపూడి, కూచిపూడి వారి
వినాయకచవితి(సంగీత నృత్యరూపకం)
ఇతివృత్తం: పార్వతి దేవి తన నలుగు పిండి తో బొమ్మను చేసి ప్రాణం పోసిన బాలుడు, మన బొజ్జగణేశ్వరుడు విజ్ఞానపతి అయిన ఇతివృత్తాన్ని సంగీత నృత్యరుపకంగా
గౌరవ పారితోషకం: రూ 50000/-
స్పాన్సర్ /దాత : …….
14 23.01.2019
7.00 PM
(1 గంట 35 నిమిషాలు)
, జైపూర్ వారి
బారిష్టర్ పార్వతీశం(జాతీయ సాంఘిక నాటకం)
ఇతివృత్తం: మనమందరం పాటశాలలో చదివిన హాస్య నవలకి ఆధునిక రూపం
గౌరవ పారితోషకం: రూ 150000/-
స్పాన్సర్ /దాత : …….
15 24.01.2019
7.00 PM
(56 నిముషాలు )
విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్, హైదరాబాద్ వారి
జీవన వేదం(నాటిక)
ఇతివృత్తం: అరిషడ్వర్గాల గురించి తెలియజేసే కథ
గౌరవ పారితోషకం: రూ 25000/-
స్పాన్సర్ /దాత : …….
16 24.01.2019
8.00 PM
(60 నిముషాలు )
భరత రంగస్థలి అకాడమి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, హైదరాబాద్ వారి
బుద్ధం శరణం గచ్ఛామి(సంగీత నృత్యరూపకం)
ఇతివృత్తం: సర్వం త్యజించి మానవాళి మేలుకోసం స్త్యన్వేశానకై బయలుదేరి ఘోరతపస్సుజేసి జ్ఞానోదయం పొంది తద్వారా అష్టాంగ మార్గాన్ని బిధించిన తధాగతుని (బుద్ధుని) జీవితం
గౌరవ పారితోషకం: రూ 45000/-
స్పాన్సర్ /దాత : …….
17 25.01.2019
7.00 PM
(53 నిముషాలు)
అరవింద ఆర్ట్స్, తాడేపల్లి వారి
స్వర్గానికి వంతెన(నాటిక)
ఇతివృత్తం: చిట్టచివరిగా మట్టిలో మమేకం అయ్యేందుకు తమ దేహాన్ని వైద్యశాస్త్ర విద్యార్ధుల అభ్యసనకు ఉపయోగపడేలా అనుమతిస్తే మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది.
గౌరవ పారితోషకం: రూ 26500/-
స్పాన్సర్ /దాత : …….
18 25.01.2019
8.00 PM
(60 నిముషాలు)
నళినీప్రియ కూచిపూడి కళానిలయం, ఒంగోలు వారి
శ్రీ షిరిడి సాయి దివ్య చరితం(సంగీత నృత్యరూపకం)
ఇతివృత్తం: శ్రీ షిరిడి సాయి దివ్య చరితమును కళ్ళకుకట్టే సంగీత నృత్యరూపకం
గౌరవ పారితోషకం: రూ 50000/-
స్పాన్సర్ /దాత : …….
19 26.01.2019
7.00 PM
(55 నిముషాలు)
కళాంజలి, హైదరాబాద్ వారి
పంజరం(నాటిక)
ఇతివృత్తం: కోరికలు బ్రతకడానికి సరిపడా ఉండాలిగానీ మించి ఉండరాదు. అప్పుడే మనిషి తృప్తిగా బ్రతుకుతాడు.
గౌరవ పారితోషకం: రూ 26500/-
స్పాన్సర్ /దాత : …….
20 26.01.2019
8.00 PM
(60 నిముషాలు)
శ్రీ సాయి ఆర్ట్స్, కొలకలూరు వారి
తలుపులు తెరిచే ఉన్నాయ్(నాటిక)
ఇతివృత్తం: వృద్దాశ్రమాలు , అనాధ సరనాలయాలు అవసరంలేని సమాజాన్ని తయారు చేసుకోవాలి అనే భావజాలంతో సాగే నాటిక .
గౌరవ పారితోషకం: రూ 26500/-
స్పాన్సర్ /దాత : …….
21 27.01.2019
7.00 PM
(౩౩ నిమిషములు )
ఆంధ్ర నలంద మున్సిపల్ ఉన్నత పాఠశాల, గుడివాడ వారి
శ్రీ రామరక్ష(బాలల నాటిక)
ఇతివృత్తం: అమ్మా, నాన్న, గురువే పిల్లలకు శ్రీ రామరక్ష అనే సారాంశం తో సాగే నాటిక
గౌరవ పారితోషకం: రూ 22000/-
స్పాన్సర్ /దాత : …….
22 27.01.2019
8.00 PM
(1గంట45 నిముషాలు )
కళాంజలి, హైదరాబాద్ వారి
రక్త సంబంధాలు(సాంఘిక నాటకం)
ఇతివృత్తం: మరుగునపడుతున్న రక్తసంబంధాలను పునరిద్ధరించే ప్రక్రియలో భాగంగా సాగే నాటకం
గౌరవ పారితోషకం: రూ 30000/-
స్పాన్సర్ /దాత : …….
23 28.01.2019
7.00 PM
(2గంట 15 నిముషాలు )
తెలంగాణా డ్రమెటిక్ అసోసియేషన్, వరంగల్ వారి
మహారాణి రుద్రమదేవి(పద్య నాటకం)
ఇతివృత్తం: కాకతీయ సామ్రాజ్య మహారాణి రుద్రమదేవి జీవిత చరిత్ర
గౌరవ పారితోషకం: రూ 50000/-
స్పాన్సర్ /దాత : …….
24 29.01.2019
7.00 PM
(50 నిముషాలు )
శ్రీ మురళీ కళానిలయం, హైదరాబాద్ వారి
వార్నీ ..! అదా విషయం(నాటిక)
ఇతివృత్తం: ఒక మగాడు పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని తన జీవితంలో పడే ఇబ్బందులను హాస్య రూపం లో చూపే కథ
గౌరవ పారితోషకం: రూ 25000/-
స్పాన్సర్ /దాత : …….
25 29.01.2019
8.00 PM
(1గంట ౩౦ నిముషాలు )
సాయి మంజీరా సంగీత నృత్య కళానిలయం, గుంటూరు వారి
గిరిజా కల్యాణం(సంగీత నృత్యరూపకం)
ఇతివృత్తం: శివ పార్వతుల కళ్యాణమే ఈ రూపకం.
గౌరవ పారితోషకం: రూ 50000/-
స్పాన్సర్ /దాత : …….
26 30.01.2019
7.00 PM
(1గంట 20 నిముషాలు )
, హైదరాబాద్ వారి
కోర్ట్ మార్షల్(జాతీయ నాటకం (హిందీ))
ఇతివృత్తం: కుల వివక్షత పై సైనిక కోర్టు ఒక సైనికునికి ఇచ్చిన తీర్పే ఈ నాటకం
గౌరవ పారితోషకం: రూ 30000/-
స్పాన్సర్ /దాత : …….
27 31.01.2019
7.00 PM
(55 నిముషాలు )
శార్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవ సంఘం, బొరివంక వారి
మాయపొర(నాటిక)
ఇతివృత్తం: ఇప్పటి వార్తలలో నిలుస్తున్న దొంగ బాబాల కథల ఆధారంగా రూపొందించబడిన కథ
గౌరవ పారితోషకం: రూ 26000/-
స్పాన్సర్ /దాత : …….
28 31.01.2019
8.00 PM
(90 నిమిషాలు )
చందు డాన్స్ అకాడమి, ఒంగోలు వారి
గుండ్లకమ్మ చరిత్ర(సంగీత నృత్యరూపకం)
ఇతివృత్తం: నల్లమల్ల కనుమల్లో గుండ్ల మహేశ్వరం వద్ద ఈ నది పుట్టి ప్రకాశం జిల్లలో గుండాయపాలెం దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఈ తీరంలో వెల్లివిరిసిన రాజ్యాలు, కవులు, కళాకారులు, సంస్కృతి, నాగరికత, స్వాతంత్ర్య సమరయోధులు మొదలగు మహానుబావుల గురించి తెలియచేయడమే ఈ నృత్యరూపకం
గౌరవ పారితోషకం: రూ 51000/-
స్పాన్సర్ /దాత : …….
29 01.02.2019
7.00 PM
(2గంటల 22 నిముషాలు )
డా. రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయి బాబా నాట్య మండలి, విజయవాడ వారి
కృష్ణ రాయభారం(పద్య నాటకం)
ఇతివృత్తం: పాండవులు జూదంలో ఓడిపోయి అరణ్య అజ్ఞాతవాసాలు ముగించి తమ రాజ్య భాగం కోసం కురు సభకు శ్రీ కృష్ణుణ్ణి రాయభారిగా పంపగా, శ్రీ కృష్ణుడు రాయభారం జరిపిన తీరు
గౌరవ పారితోషకం: రూ 53000/-
స్పాన్సర్ /దాత : …….
30 02.02.2019
7.00 PM
(4గంటల 30 నిముషాలు)
పండు క్రియేషన్స్ , ఒంగోలు వారి
పడమటిగాలి(సాంఘిక నాటకం)
ఇతివృత్తం: ఎక్కడో సముద్రానికి అవతల ఒక బహుళ జాతి కంపెనీ మెదడు లో కొత్త వ్యాపారపు ఆలోచన మెరిసింది. భారత దేశం లోని మారుమూల పల్లె తల్లి గుండె చప్పుడు మారింది. చేను చెంత చెమ్మ తిరిగింది.
గౌరవ పారితోషకం: రూ …./-
స్పాన్సర్ /దాత : టికెట్ షో
.00 PM
(4గంటల 30 నిముషాలు)
పండు క్రియేషన్స్ , ఒంగోలు వారి
పడమటిగాలి(సాంఘిక నాటకం)
ఇతివృత్తం: ఎక్కడో సముద్రానికి అవతల ఒక బహుళ జాతి కంపెనీ మెదడు లో కొత్త వ్యాపారపు ఆలోచన మెరిసింది. భారత దేశం లోని మారుమూల పల్లె తల్లి గుండె చప్పుడు మారింది. చేను చెంత చెమ్మ తిరిగింది.
గౌరవ పారితోషకం: రూ …./-
స్పాన్సర్ /దాత : టికెట్ షో
32 04.02.2019
7.00 PM
(2గంటల 30 నిముషాలు )
శ్రీ నాగినేని నరసింహారావు మెమోరియల్ ఆర్ట్స్, ఒంగోలు వారి
భీమార్జున గర్వభంగం(పద్య నాటకం)
ఇతివృత్తం: శ్రీ కృష్ణుని సహాయం లేకుండానే కురుక్షేత్ర యుద్దంలో తమ వీర విక్రమంతో విజయం సాధించామని గర్వించిన భీమార్జునల గర్వం అణచివేసిన శ్రీ కృష్ణ లీలలు .
గౌరవ పారితోషకం: రూ 51000/-
స్పాన్సర్ /దాత : …….
33 05.02.2019
7.00 PM
(2గంటల 05 నిముషాలు )
టి.జి.వి. కళాక్షేత్రం, కర్నూల్ వారి
మయూర ధ్వజ విజయము(పద్య నాటకం)
ఇతివృత్తం: ప్రతిదేవాలయంలో ద్వజస్థంభముగా వెలసి భగవంతుడికన్నా ముందుగానే పూజలు అందుకుంటున్న మయూర ధ్వజుని కథ
గౌరవ పారితోషకం: రూ 53000/-
స్పాన్సర్ /దాత : …….
34 06.02.2019
7.00 PM
(2గంటల 25 నిముషాలు )
శ్రీ కళా ప్రకాశం, ఒంగోలు వారి
నర్తనశాల(పద్య నాటకం)
ఇతివృత్తం: పాండవులు విరాటనగరంలో మారువేషాలతో సంవత్సరం గడిపి గడువు చెల్లించి అజ్ఞాతవాసాన్ని పూర్తిచేసిన ఘట్టం
గౌరవ పారితోషకం: రూ 50000/-
స్పాన్సర్ /దాత : …….
Create your website at WordPress.com
Get started
%d bloggers like this: