kalarchana 2019

A year to celebrate our Ancient Agricultural Civilization

సంక్రాంతి సంబరాలు (Pongal celebs)

ఈ సంవత్సరం కళార్చన భోగి మంటల తో మొదలు. క్రొత్త , పాత ఆలోచన కలయికతో కళార్చనలో సంక్రాంతి పండుగను వినూత్నంగా నిర్వహిస్తున్నాము. ఈ సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమాల వివరాలు:

భోగి

14-1-2019

ఉదయం 5.30 నుండి 7 గంటల వరకు భోగి మంటలు , పులగం తయారి, హరిదాసు, గంగిరెద్దులు, ఆటల కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు మొదలు
ఉదయం 9.30 నుండి 11.00 వరకు ముగ్గుల పోటీలు (సమాచారం కొరకు 9542196200 ను సంప్రదించగలరు) – నిర్వహణ : ఫ్రీడమ్ బర్డ్స్ కళాసంస్థ
సాయంత్రం 4 గంటల నుండి 6 వరకు
  • గాలిపటాల పోటీలు (సమాచారం కొరకు 9542196200 ను సంప్రదించగలరు)
  • చిన్నారులకు భోగిపళ్లు

– నిర్వహణ : ఫ్రీడమ్ బర్డ్స్ కళాసంస్థ

సాయంత్రం 4 గంటల నుండి 6 వరకు
  • హరిదాసు ప్రదర్శన
  • గంగిరెద్దుల ప్రదర్శన
సంక్రాంతి

15-1-2019

సాయంత్రం 4 గంటల నుండి 6 వరకు సాంప్రదాయ వస్త్రదారణ పోటీలు (సమాచారం కొరకు 9542196200 ను సంప్రదించగలరు)
సాయంత్రం 4 గంటల నుండి 6 వరకు సాంప్రదాయ వంటల పోటీలు. (పొంగలి, చెక్కలు, అరిసెలు వంటి చిరుతిళ్ళు) (సమాచారం కొరకు 9542196200 ను సంప్రదించగలరు)
కనుమ

16-1-2019

సాయంత్రం 4 గంటల నుండి 6 వరకు సుస్థిర వ్యవసాయ పనిముట్లకు పూజ, పశువులకు కృతజ్ఞతాభావం తెలుపుతూ గోపూజ .  – నిర్వహణ : ఇస్కాన్ సంస్థ

 

కార్యక్రమం : ‘భారతీయం’ కళార్చన 2019 : 64+ కళల సంబరాలు

వేదిక : ఎన్.టి.ఆర్ కళాపరిషత్, ఒంగోలు

లక్ష్యం : అవినీతి నిర్మూలన, ప్రకృతి సమతుల్యత, సుస్థిర ప్రగతి, జాతీయ సమైక్యత

20వ వార్షికోత్సవ నేపధ్యం : వ్యవసాయ నామ సంవత్సరం

తేది : జనవరి 14, 2019 నుండి ఫిబ్రవరి 6 వరకు

ప్రదేశం : పి.వి.ఆర్ గ్రౌండ్స్ , ఒంగోలు

 

 

Create your website at WordPress.com
Get started
%d bloggers like this: